నారాయణఖేడ్[narayankhed]: జనవరి 2 (సిరి న్యూస్)
పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం తెలంగాణ రాష్ట్రం నుండి మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన రెజ్లింగ్ కోచ్ గా ఇద్దరు ఎన్నికయ్యారు. అందులో యం.గణేష్,పి.డి జెడ్ పి హెచ్ ఎస్ తుర్కపల్లి. బాణోత్ బాబులల్,కు తెలంగాణ రాష్ట్రం తరఫున అవకాశం వచ్చిన సందర్భంగా వారికి ఆదివారం శాలువాతో సన్మానించి అభినందించిన నారాయణఖేడ్, ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవ రెడ్డి.ఈ కార్యక్రమంలో గుండె రావు పాటిల్,మాజీ సర్పంచ్ శంకర్ ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Home జిల్లా వార్తలు రెజ్లింగ్ కోచ్ ఎన్ ఐ ఎస్ పూర్తిచేసిన అభ్యర్థులకు అభినందించిన ఖేడ్, ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి.