రెండుసార్లు చీకొట్టిన బుద్ధి రాలేదా “కాటా”\
పార్టీని బలోపేతం చేయాలి అన్నదే మా ప్రధాన ఆలోచన
కనీస పరిజ్ఞానం లేని వ్యక్తుల పని ఇది..
ఇకనైనా బుద్ధి మార్చుకో.. లేకుంటే ఇబ్బందులు తప్పవు..
చేతులకు గాజులు పెట్టుకొని కూర్చోలేదు..
ఘటనలు పునరావృతం అయితే ప్రతిఘటన తప్పదు..
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడి ఘటనపై ఎమ్మెల్యే జీఎంఆర్ ఫైర్..
సంగారెడ్డి జిల్లా[SANGAREDDY]
పటాన్ చెరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడి దుర్మార్గమైన ఆలోచన దాడి వెనుకనుండి నడిపించిన కాటా శ్రీనివాస్ గౌడ్ దుర్మార్గుడు. జీవితంలో కాటా శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గా గెలవడు మూడుసార్లు ఓడిన కాటా శ్రీనివాస్ గౌడ్ కు కనీసం సిగ్గు లేదు.. రాలేదు ఒకసారి ప్రజలు సర్పంచ్ గా గెలిపిస్తే ట్రెజరిని పూర్తిగా మాయం చేసాడు పిచ్చి పిచ్చి ఆలోచనలను కాటా మానుకోవాలి పటాన్ చెరు నియోజకవర్గంలోని 3 మునిసిపాలిటీలకు కాలపరిమితి పూర్తవుతున్న క్రమంలో అభివృద్ధి పనులకు వేగంగా శంకాస్థాపనలు చేసుకుంటున్న క్రమంలో సహకరించాల్సిన కాంగ్రెస్ నేతలు, వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయటం మంచిది కాదు క్యాంప్ కార్యాలయం ఎమ్మెల్యే ఇళ్లు లాంటిది దానిపై దాడి చేయటం దారుణం కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసు కొందరు చీప్ మెంటాలిటీతో పని చేస్తున్నారు క్యాంప్ కార్యాలయంపై దాడికి సంబంధించి జిల్లాఎస్పి,ఐజిలతో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేయటం జరిగింది దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్