కొల్చారం మండల పరిధిలోని చిన్న ఘనాపూర్ గ్రామానికి చెందిన…. పంతులు హరీష్. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం.. ఇప్పటివరకు పాతూరి దయాకర్ గౌడ్ అధ్యక్షులుగా గత ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నారు… ఇటీవల జరిగిన అభిప్రాయ సేకరణలో.. 95%.. పంతులు హరీష్ వైపు మొగ్గు చూపడంతో.. ఇక అధికార ప్రకటన లాంచర్లమైపోయింది.. హరీష్ నేపథ్యం.. సరస్వతీ శిశు మందిర్ నుండి.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ.. అఖిల భారత విద్యార్థి పరిషత్… భారతీయ జనతా పార్టీ యువత విభాగం.. మండల అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం.. అందర్నీ కలుపుకుపోయే స్వభావం.. యువతను ఆకర్షించే విధంగా మాట్లాడడం… అన్ని అతని వైపే ముగ్గు చూపడంతో.. పార్టీ సీనియర్ నాయకులు సైతం.. హరీష్ కు మండల బాధితులు అప్పజెప్పాలని.. సూచించడంతో… మండల పార్టీ అధ్యక్షులుగా హరీష్… అయ్యే అవకాశం ఉంది.. సిరి అతనితో మాట్లాడుతూ… పార్టీ నిర్ణయమే.. మేరకు తనకు.. అవకాశం కల్పిస్తే తప్పక పార్టీ ఎదుగుదలకు పని చేస్తానని… స్థానిక ఎన్నికలలో.. మెజార్టీ సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు… ఇంతకాలం అధ్యక్షులుగా పనిచేసిన పాతూరి దయాకర్ గౌడ్. ప్రమోషన్…. ఢీమోషన్… ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది