నారాయణఖేడ్ జనవరి 12 (సిరి న్యూస్)
నారాయణఖేడ్ [Narayankhed]పట్టణంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి. గారి నివాసంలో ఆదివారం. ప్రియాంక గాంధీ[Priyanka Gandhi]జన్మదిన వేడుకలు “ఖేడ్” ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, మరియు వారి సోదరులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి.. పట్లోళ్ల సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు. వైస్ చైర్మన్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అధికారులు, అనధికారులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా నిర్వహించారు.
Home జిల్లా వార్తలు ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించిన “ఖేడ్” ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి బ్రదర్స్.