పుల్లూరు ప్రకాష్ ఆధ్వర్యంలో
జనవరి 29 ( సిరి న్యూస్ )
సంగారెడ్డి[sangareddy].
ఈరోజు మౌని అమావాస్య సందర్బంగా.. సంగారెడ్డి లోని మోర్ సూపర్ మార్కెట్ వద్దగల లేబర్ అడ్డా వద్ద ఉదయం 8.30 లకు అమావాస్య అన్నదానం- అల్పాహారం కార్యక్రమంలో భాగంగా రోజువారి కూలీలకు 300 మందికి వేడి వేడి.. జొన్న రొట్టెలు, పప్పు.. ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది .. ఈ కార్యక్రమములో కొంపల్లి విద్యాసాగర్, పుల్లూరి ప్రకాష్, ఇరుకుళ్ళ ప్రదీప్ కుమార్, నామా భాస్కర్, నామా శ్రీనివాస్, బుస్స నాగరాజు, పోల మధు, కొత్త రవీందర్, చంద్రశేఖర్, చెన్న ఉమాపతి తదితరులు పాల్గొన్నారు.