సిరి న్యూస్ అందోల్[andole] :
అందోల్ జోగిపేట మున్సిపల్ పరిధిలో 17వార్డ్ కౌన్సిలర్
చిట్టీ బాబు సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఐదు సంవత్సరంలో కాలంలో జరగని పనులు కాంగ్రెస్ వచ్చినతరువాత తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సాకారం తో ఎంతో అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్నాయి అని చిట్టిబాబు అన్నారు. నావార్డ్ ప్రజలు నాకు వెన్నుముక్క, గుండె కాయ అని ఎప్పుడు నా వార్డ్ ప్రజలకు నేను రుణపడి ఉంటానని చిట్టిబాబు అన్నారు. నా వాడు ప్రజలకు ఎలాంటి బాధ వచ్చినా వాళ్లకు అండగా ఉంట్టాను అని అన్నారు నా వార్డ్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు అని చిట్టిబాబు అన్నారు.